SSC MTS 2026 (NEW PATTERN). లో మీకందిస్తున్న ఆన్లైన్ classes.. ఒక స్ట్రాటజీ ప్రకారం ఇవ్వబడ్డాయి . ssc లో జరిగిన ఎక్సామ్ pattern మరియు MTS సిలబస్ ను దృష్టి లో వుంచుకొని ఈ కోర్సు మీకందివ్వబడుతుంది ..ఇందులో prerecorded videos + PYQs Live sessios+Excellent PDFs మీకందివ్వబడుతుంది . కోర్సు మంచిగా ప్రిపేర్ అయ్యారంటే జాబ్ GAURANTEE గా వస్తుంది ..